సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలంలోని పలువురు లబ్ధిదారులకు సోమవారం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. సికింద్రాబాద్ కు చెందిన శ్రీశైలం, దౌల్తాబాద్ చెందిన రఫియా బేగం, బ్రాహ్మణగూడెం కు చెందిన మొగులయ్య లకు ప్రభుత్వం నుంచి మంజూరైన చెక్కులను అందజేశారు. సీఎం సహాయ నిధి పథకం నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ఎమ్మెల్యే అన్నారు.