నర్సాపూర్: స్థల పరిశీల చేసిన మున్సిపల్ చైర్మన్

81பார்த்தது
నర్సాపూర్: స్థల పరిశీల చేసిన మున్సిపల్ చైర్మన్
అమృత్ 2. 0 లో భాగంగా నర్సాపూర్ పట్టణ అభివృద్ధికి 12 కోట్ల నిధులతో మంచినీటి సరఫరా నిర్వహణ నిమిత్తం 2 ట్యాంకులు నిర్మాణం చేయుటకు మంగళవారం పురపాలిక చైర్మన్ దుర్గప్ప అశోక్ గౌడ్ స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య విభాగం డిప్యూటీ ఇంజనీర్ కృష్ణమోహన్, పురపాలిక అసిస్టెంట్ ఇంజనీర్ కిష్టయ్య, అసిస్టెంట్ ఇంజనీర్ అన్వేష్ రెడ్డి, కాంట్రాక్టర్ సల్మాన్ రాజ్, తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி