నర్సాపూర్: లీకేజీ మరమ్మతు పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

83பார்த்தது
నర్సాపూర్: లీకేజీ మరమ్మతు పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్
నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలం బోర పట్ల ప్లాంట్ నుండి నర్సాపూర్ సంపు వరకు వచ్చే మంచినీటి ప్రధాన పైప్ లైన్ కనెక్షన్ తూప్రాన్ రోడ్డు పక్కన కోమటి కుంట వద్ద లీకేజీ అయింది. మిషన్ భగీరథ సిబ్బంది చేపట్టిన మరమ్మత్తు పనులను మంగళవారం నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో'మిషన్ భగీరథ, ఏఈఈ రాజ్ కుమార్, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி