తాండవాసులకు తీరిన తాగునీటి సమస్య

73பார்த்தது
మెదక్ జిల్లా శివంపేట్ మండలం గ్రామపంచాయతీ రెడ్యా తండా హోల్యా తండా లో జెట్ పంపు కాలిపోవడంతో తండవాసులకు త్రాగునీరు సమస్య చాలా ఇబ్బందిగా ఏర్పడింది. మండల అధ్యక్షుడు కొడంగంచి సుదర్శన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులి మామిడి నవీన్ గుప్తా మంచినీటి సమస్యలు చెప్పంగానే పరిష్కరించారు. ఈ సందర్భంగా మంచినీటి సమస్య తీరడంతో తండావాసులు హర్షం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி