మెదక్ జిల్లా నర్సాపూర్ ఎకరాకు 15 వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి రైతులకు ఇవ్వాల్సిన వర్షాకాల రైతుభరోసా ఎగగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకి నిరసనగా నేడు నర్సాపూర్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జేడ్పీటీసీ బాభ్యా నాయక్ , మండల పార్టీ అధ్యక్షులు భోగ శేఖర్, శివ కుమార్, నర్సింగ్ రావు, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.