బిఆర్ఎస్ లోకి చేరిన కోణంపేట కాంగ్రెస్ కార్యకర్తలు

72பார்த்தது
హత్నూర మండలం కోణంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గ్రామానికి చెందిన 43 మంది కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే వాకిటి సున్నిత లక్ష్మారెడ్డి సమక్షంలో పార్టీలోకి చేరారు. వారికి కండువా కప్పి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని ఈ సందర్భంగా తెలియజేశారు.

தொடர்புடைய செய்தி