పెండింగ్‌లో ఉన్న ఎస్సి కార్పొరేషన్ రుణాలు వెంటనే మంజూరు చేయాలి

57பார்த்தது
పెండింగ్‌లో ఉన్న ఎస్సి కార్పొరేషన్ రుణాలు వెంటనే మంజూరు చేయాలి
పెండింగ్లో ఉన్న ఎస్సి కార్పొరేషన్ రుణాలు వెంటనే మంజూరు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గణపతి అన్నారు. ఆదివారం నారాయణాఖేడ్ పట్టణంలోని దళిత హక్కుల పోరాట సమితి కార్యాలయంలో డివిజన్ స్థాయి సమావేశంలో ముఖ్య అతిధిగా దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు గణపతి హాజరై మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఎస్సీ సబ్ ప్లాన్ చట్టం అమలతో పాటు రాష్ట్ర అసెంబ్లీలో జనాభా ఆధారంగా బడ్జెట్ ను కేటాయింపుచేయాలని అన్నారు.

தொடர்புடைய செய்தி