ముస్లిం మత పెద్దలతో ప్రత్యేక సమావేశం: రామాయపేట సిఐ

77பார்த்தது
మెదక్ జిల్లా మెదక్ నియోజకవర్గం రామాయంపేట సీఐ వెంకట్రాజ్ గౌడ్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై బాలరాజుతో కలిసి ముస్లిం మత పెద్దలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. ఈనెల 16న నిర్వహించనున్న మిలాద్ ఉన్ నబి, జన్నత్కి రాత్ ఉత్సవాలపై చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో ర్యాలీ జరుపుకోవాలని అన్నారు.

தொடர்புடைய செய்தி