మెదక్ జిల్లా చిలిపిచెడు మండల్ ఫైజాబాద్ గ్రామంలో హెల్త్ క్యాంప్ మంగళవారం భవన నిర్మాణ రంగ సంక్షేమ మండలి నుంచి గుర్తంపు కార్డ్ తీసుకున్న ప్రతి కార్మికుడు వైద్య పరీక్షలు చేయించుకోవచ్చు. ఈసీజీ. బిపి. ఊపిరితిత్తులు. కంటి సంబంధిత వ్యాధులు చెవి, ముక్కు, గొంతు, రక్తం, మూత్రం, షుగర్ పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య సమస్యను గుర్తించి హైదరాబాద్ వంటి మహా నగరాలలో ప్రధాన ఆస్పత్రులకు సిఫారసు చేస్తారు.