మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేద్రంలో వర్షంకాల రైతు భరోసాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టినందుకు నిరసనగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ పిలుపు మేరకు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి ఆదేశాల మేరకు కౌడిపల్లి లో ఆదివారం ధర్నా నిర్వహించారు. ఇదిరమ్మ ఇండ్ల కమిటీని ఏక పక్షంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పేర్లు సెలక్ట్ చేయడానికి నిరసనగా కౌడిపల్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద దర్నా చేశారు.