అన్ని కుల సంఘాల అభిప్రాయాలు స్వీకరిస్తాం: మంచిర్యాల ఎమ్మెల్యే

58பார்த்தது
అన్ని కుల సంఘాల అభిప్రాయాలు స్వీకరిస్తాం: మంచిర్యాల ఎమ్మెల్యే
తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ఇంటింటి సర్వే సందర్భంగా అన్ని కుల సంఘాల అభిప్రాయాలు స్వీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. సర్వే సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలు, వివిధ పార్టీల నాయకుల సమావేశం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி