సింగరేణి భవన్ లో సోమవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలని, 59 జీఓ ప్రకారం కాంటాక్ట్ వర్క్స్ రూ. 5 కోట్లకు పెంచాలని, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ప్రారంభించి అందరికి అవకాశం కల్పించాలని, ఎస్సీ ఎస్టీ అధికారులకు ప్రమోషన్ పాలసీ ద్వారా న్యాయం చేయాలని సీఅండ్ ఎండీ బలరామ్ ను కోరారు.