మంచిర్యాల: సీఎంను కలిసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

56பார்த்தது
మంచిర్యాల: సీఎంను కలిసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు బుధవారం హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాలు, మంచిర్యాల అభివృద్ధికి సహకరిస్తున్న సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி