మంచిర్యాల: కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి

62பார்த்தது
మంచిర్యాల: కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి
కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ జనాభాలో బీసీ జనాభా 60 శాతం ఉన్నప్పటికి బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకపోవడం వల్ల బడ్జెట్ కేటాయింపులు, సంక్షేమ పథకాల్లో అన్యాయం జరుగుతోందని తెలిపారు. వెంటనే బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி