స్పోర్ట్స్ హబ్‌గా మంచిర్యాల జిల్లా కేంద్రం: ఎమ్మెల్యే

55பார்த்தது
స్పోర్ట్స్ హబ్‌గా మంచిర్యాల జిల్లా కేంద్రం: ఎమ్మెల్యే
మంచిర్యాల జిల్లా కేంద్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా మారుస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వెల్లడించారు. ఆదివారం సాయికుంటలో 14 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి పరిశీలించారు. 14 ఎకరాల స్థలంలో రెండు ఎకరాలు నర్సింగ్ కాలేజ్ కోసం మిగతా 12 ఎకరాలు ఇండోర్ స్టేడియం నిర్మాణంకు కేటాయిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி