కనీస వేతనాల సవరణపై ఐఎల్ఓతో జనక్ ప్రసాద్ సమావేశం

66பார்த்தது
కనీస వేతనాల సవరణపై ఐఎల్ఓతో జనక్ ప్రసాద్ సమావేశం
హైదరాబాద్ లోని లేబర్ కమిషనర్ కార్యాలయంలో కనీస వేతనాల సవరణపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐఎల్ఓ కోఆర్డినేషన్ కమిటీతో రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ సమావేశమై వివిధ విషయాలపై చర్చించారు. ఆయన మాట్లాడుతూ దేశంలో మొదటిసారి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐఎల్ఓ స్టడీ ప్రకారం మినిమం వేజెస్ పై అధ్యయనం చేయలేదన్నారు. ఐఎల్ఓ సూచనలు తీసుకొని వాటిని పై సమగ్రమైన నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామన్నారు.

தொடர்புடைய செய்தி