సెక్యూరిటీ ఆఫీసర్‌కు సన్మానం

61பார்த்தது
సెక్యూరిటీ ఆఫీసర్‌కు సన్మానం
శ్రీరాంపూర్ డివిజన్‌లో సింగరేణి సెక్యూరిటీ ఆఫీసర్ గా విధులు నిర్వార్తించి బదిలీపై భూపాలపల్లికి వెళ్తున్న మురళి మోహన్ ని సోమవారం సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఘనంగా సన్మానించారు. అలాగే శ్రీరాంపూర్ సెక్యూరిటీ ఆఫీసర్ గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన జక్కారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్, సూపెరవైజర్లు, ఇతర ఆఫీసర్లు, సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி