ఘనంగా తూముల నరేష్ జన్మదిన వేడుకలు

85பார்த்தது
మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల నరేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నరేష్ కేక్ కట్ చేయగా, యూనియన్ నాయకులు ఆయనను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం యూనియన్ పట్టణ ప్రధాన కార్యదర్శి సుద్దాల రాజు మాట్లాడుతూ, నరేష్ భవిష్యత్ లో ఉన్నత పదవులు అధిష్టించాలని ఆకాంక్షించారు.

தொடர்புடைய செய்தி