ఆడబిడ్డలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం: మంచిర్యాల ఎమ్మెల్యే

76பார்த்தது
ఆడబిడ్డలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం: మంచిర్యాల ఎమ్మెల్యే
ఆడబిడ్డలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని వెల్లడించారు. మంచిర్యాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో హాజీపూర్ మండలానికి చెందిన 22 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హాజీపూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி