రక్త దాతలకు సర్టిఫికెట్లు అందజేత

50பார்த்தது
రక్త దాతలకు సర్టిఫికెట్లు అందజేత
పాత మంచిర్యాల విశ్వ కళా సమితి ఆధ్వర్యంలో శనివారం జరిగిన బ్లడ్ క్యాంపులో రక్తదానం చేసిన దాతలకు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తూముల నరేష్ సర్టిఫికెట్లను అందజేశారు. రక్తదానం చేయడం ఎంతో గొప్పదని, క్యాంప్ ఏర్పాటుచేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. భక్తితో పాటు సేవాభావం కలిగిన మండల సభ్యుల సేవలు ఆదర్శనీయమన్నారు గణేష్ మండలి సభ్యులు భక్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி