నెలవారి అద్దె ప్రాతిపదికన దుకాణాల కేటాయింపు

62பார்த்தது
నెలవారి అద్దె ప్రాతిపదికన దుకాణాల కేటాయింపు
కోటపల్లి మండల కేంద్రంలో షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ కు సంబంధించిన ఐదు దుకాణాలను నెలవారి అద్దె ప్రాతిపదికన కేటాయించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కార్యనిర్వాహక సంచాలకులు సిహెచ్ దుర్గాప్రసాద్ శనివారం తెలిపారు. మండలానికి చెందిన షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ అభ్యర్థులు ఈ నెల 25 సాయంత్రం 5 గంటలలోగా మంచిర్యాల కలెక్టరేట్ లోని కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி