లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఇంజనీర్స్ డే

82பார்த்தது
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఇంజనీర్స్ డే
మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా బెల్లంపల్లి లయన్స్ క్లబ్ ఆఫ్ సింగరేణి ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే ఘనంగా నిర్వహించారు. మందమరి మున్సిపల్ కార్యాలయంలో ఇంజనీరింగ్ గా పనిచేస్తున్న అచ్యుత్, జూనియర్ ఇంజనీర్ సివిల్ గా పనిచేసిన వెంకటేశ్వరరావులను లయన్స్ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు. అంజయ్య మాట్లాడుతూ భారతదేశ మేకింగ్ ఇండియాగా అభివృద్ధి చెందుతుందన్నారు.

தொடர்புடைய செய்தி