చెన్నూర్: ఎంపీ, ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం

60பார்த்தது
పత్తి కొనుగోళ్లు పునరుద్ధరించడంలో సహకరించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ చిత్రపటాలకు గురువారం చెన్నూర్ మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రం వద్ద రైతులు పాలాభిషేకం చేసారు. పత్తి కొనుగోలులో ఆన్ లైన్ పనిచేయకపోవడంతో సీసీఐ ద్వారా కొనుగోళ్లు రద్దయ్యాయి. దీంతో ఎంపీ, ఎమ్మెల్యే సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి పత్తి కొనుగోలుకు చర్యలు తీసుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி