వర్క్ షాప్ టీబీజీకేఎస్ నూతన కమిటీ ఎన్నిక

74பார்த்தது
వర్క్ షాప్ టీబీజీకేఎస్ నూతన కమిటీ ఎన్నిక
బెల్లంపల్లి గోలేటి ఏరియా వర్క్ షాప్ టీవీజికేఎస్ నూతన కమిటీని ఎన్నుకున్నట్లు వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ షీట్ కార్యదర్శిగా గాజవేని శ్రీనివాస్, అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శిగా శేపూరి రమేష్, కమిటీ సభ్యులుగా వైకుంఠం, కనకయ్య, రాములు, కోశాధికారిగా సూరం వెంకటేశ్వర్లు ను ఎన్నుకున్నట్లు తెలిపారు. కమిటీ సభ్యులను వర్క్ షాప్ డివైజిఎంకు పరిచయం చేసినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி