నల్ల బ్యాడ్జీలు ధరించి కార్మికుల నిరసన

64பார்த்தது
నల్ల బ్యాడ్జీలు ధరించి కార్మికుల నిరసన
బెల్లంపల్లి ఏరియా కైరిగూడ ఓపెన్ కాస్ట్ లో ఈపీ ఆపరేటర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఏఐటియుసి, ఐఎన్టియుసి, టీబీజీకేఎస్, బిఎం ఎస్ యూనియన్లు పాల్గొని నిరసన వ్యక్తం చేశాయి. నాయకులు మాట్లాడుతూ ఈ పి ఆపరేటర్లకు వేకెన్సీ నెపంతో ఖాళీలు లేవని ప్రమోషన్లు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంస్థ నిర్దేశించిన లక్ష్యసాధనలో ప్రధాన పాత్ర పోషించే ఆపరేటర్లకు ప్రమోషన్లు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు.

தொடர்புடைய செய்தி