నెన్నెల మండలం కుశ్నపల్లి గ్రామానికి చెందిన అఘోరి నాగసాధువును చూడడానికి బెల్లంపల్లి పట్టణ చుట్టుపక్కల మండలాల ప్రజలు కృష్ణ పల్లికి తరలివచ్చారు. కాగా అఘోరి మాతను చూసేందుకు పోలీసులు ఆంక్షలు విధించారు. అఘోరిని దర్శించుకునేందుకు అవకాశం కల్పించాలని ప్రజలు కోరారు.