క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే‌

51பார்த்தது
బెల్లంపల్లి ఏఎంసి ఏరియాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రారంభోత్సవ పనులను ఎమ్మెల్యే గడ్డం వినోద్ సోమవారం తెల్లవారుజామున పరిశీలించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చే నియోజకవర్గ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி