కృష్ణ పల్లి మాజీ సర్పంచ్ మల్లారెడ్డి మృతి

50பார்த்தது
కృష్ణ పల్లి మాజీ సర్పంచ్ మల్లారెడ్డి మృతి
నెన్నెల మండలం కృష్ణ పల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బెల్లంపల్లి మల్లారెడ్డి (75) అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులు, గ్రామస్తులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி