కుటుంబ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి: బెల్లంపల్లి ఆర్టీఓ

82பார்த்தது
కుటుంబ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి: బెల్లంపల్లి ఆర్టీఓ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటి కుటుంబ సర్వే కార్యక్రమాన్ని పకడ్బందీగా చేయాలని బెల్లంపల్లి ఆర్డీఓ హరికృష్ణ సూచించారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని 11, 23 వార్డుల్లో నిర్వహించిన ఇంటింటి కుటుంబ సర్వేను మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత, కమిషనర్ శ్రీనివాసరావుతో కలిసి ఆయన పరిశీలించారు.

தொடர்புடைய செய்தி