18వ వార్డులో అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ

55பார்த்தது
18వ వార్డులో అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ 18వ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్రైనేజీపై కొంతమంది ఇష్టానుసారంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி