బెల్లంపల్లి నియోజకవర్గంలో చాకలి ఐలమ్మ జయంతి

54பார்த்தது
బెల్లంపల్లి నియోజకవర్గంలో చాకలి ఐలమ్మ జయంతి
బెల్లంపల్లి మున్సిపాలిటీ, ఏడు మండలాల్లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ పోరాట యోధురాలు ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. ఆమె త్యాగాలను స్ఫూర్తిని స్మరించుకొని గడీలపై గళమెత్తి భూ పోరాటానికి నాంది పలికిన ఐలమ్మ ధైర్య సాహసాలు ఆదర్శనీయమన్నారు.

தொடர்புடைய செய்தி