బెల్లంపల్లి: మార్కెట్ కు మల్లేష్ పేరు పెట్టాలని వినతి

77பார்த்தது
బెల్లంపల్లి: మార్కెట్ కు మల్లేష్ పేరు పెట్టాలని వినతి
నూతనంగా నిర్మించిన బెల్లంపల్లి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనానికి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ పేరు పెట్టారని సీపీఐ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం మంచిర్యాల కలెక్టరేట్ ప్రజావాణిలో కలెక్టర్ కుమార్ దీపక్ కు వినతి పత్రం సమర్పించారు. నిరుపేద పక్షపాతి, నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన గుండా మల్లేష్ పేరు పెట్టాలని కోరారు.

தொடர்புடைய செய்தி