బెల్లంపల్లి: కుటుంబ సమగ్ర సర్వేలో పాల్గొన్న ఎమ్మెల్యే వీక్

70பார்த்தது
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రెండవ వార్డులో శుక్రవారం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొన్నారు. సర్వేలో భాగంగా గుర్తించిన ఇండ్లకు ఎమ్మెల్యే స్టిక్కర్లను అంటించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி