బెల్లంపల్లి: ఓపెన్ కాస్ట్ లకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం

72பார்த்தது
శాంతిఖని, శ్రావణ్ పల్లి ఓపెన్ కాస్ట్ లకు వ్యతిరేకంగా త్వరలో ఉద్యమాలు చేపడతామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కొయ్యల వేమాజీ అన్నారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని ఎస్సీ కమిటీ హాల్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. శాంతిఖని, శ్రావణ్ పల్లి ఓపెన్ కాస్ట్ లను ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం విరమించని యెడల ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி