బెల్లంపల్లి: క్రికెట్ పోటీలు ప్రారంభం

53பார்த்தது
బెల్లంపల్లి మండలం లోని బట్వాన్ పల్లి గ్రామంలో ఫ్రెండ్లీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ పోటీలను టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి, నాయకులు మల్లేష్, సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలతో మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. యువత ప్రతిరోజు క్రీడా సాధన చేసి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.

தொடர்புடைய செய்தி