తాండూర్ మండలంలోని రేచిని గ్రామంలో ఆకాశంలో ఆంజనేయ స్వామి శంఖం ఊదినట్టుగా రూపం కనిపించింది. మంగళవారం రాత్రి ఈ అద్భుత దృశ్యం ఆవిష్కృతం కావడంతో కొంతమంది ఆసక్తిగా తిలకించారు. మరి కొంతమంది వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో తమ భక్తి పారవశాన్ని చాటుకున్నారు.