వనపర్తి: సోమవారం ప్రజావాణి రద్దు

82பார்த்தது
వనపర్తి: సోమవారం ప్రజావాణి రద్దు
నవంబర్ 17, 18తేదీలలో గ్రూప్ -3 పరీక్షలు నిర్వహించనున్నందున 18 వ తేది సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని వనపర్తి జిల్లాలో రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. అధికారులందరూ గ్రూప్ -3 పరీక్షల నిర్వహణలో ఉంటారని, అందువల్ల ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలకు ఓర్చి ఎవరూ కలెక్టరేట్ కి రావద్దని సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி