వనపర్తిలో బేబీ హీరోయిన్ వైష్ణవి సందడి

50பார்த்தது
వనపర్తి జిల్లా కేంద్రంలో పర్యటించిన బేబీ సినిమా హీరోయిన్ వైష్ణవి 'హల్లో వనపర్తి' అంటూ సందడి చేశారు. బుధవారం ఓ జువెలరీ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమే పాల్గొన్నారు. వైష్ణవిని చూసేందుకు సినీ అభిమానులు, యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆమెను తమ సెల్ ఫోనులలో బంధించేందుకు యువకులు పోటీ పడ్డారు.

தொடர்புடைய செய்தி