రేవల్లిలో ఎడ్లబండ్ల ప్రదర్శన, నృత్యాలతో రుణమాఫీ సంబరాలు

58பார்த்தது
వనపర్తి జిల్లా రేవల్లి మండలం చెన్నారం గ్రామంలోని రైతువేదికలో ఏర్పాటు చేసిన రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమానికి హాజరైన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి కు గురువారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైతులు ఎడ్ల బండ ప్రదర్శన చేశారు. అన్నదాతలు రుణమాఫీ సందర్భంగా నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி