వనపర్తి ఆలయంలో మూవీ ఆర్టిస్టుల సందడి

51பார்த்தது
వనపర్తి ఆలయంలో మూవీ ఆర్టిస్టుల సందడి
వనపర్తి జిల్లా కేంద్రంలోని హనుమాన్ ఆలయంలో శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పలువురు మూవీ ఆర్టిస్టులు పాల్గొన్నారు. త్వరలోనే వనపర్తి పట్టణంలో షూటింగ్ ప్రారంభిస్తున్నామని నటుడు పూరి సురేష్ శెట్టి తెలిపారు. పట్టణవాసులకు కూడ ఈమూవీలో అవకాశం కల్పిస్తున్నట్లు నిర్మాత, దర్శకుడు అమ్మ రామరాజు తెలిపారు. హీరో అంజన్ కస్తూరి, పల్స రమేష్ గౌడ్, బండారి కృష్ణ, అభి, అశోక్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி