నారాయణపేట: సమగ్ర శిక్ష ఉద్యోగుల ర్యాలీ

67பார்த்தது
నారాయణపేట: సమగ్ర శిక్ష ఉద్యోగుల ర్యాలీ
సమగ్ర శిక్ష ఉద్యోగులు నారాయణపేట మున్సిపల్ పార్క్ వద్ద చేపట్టిన నిరవధిక సమ్మె 22వ రోజుకు చేరుకున్నాయి. గురువారం పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా శాంతియుత ర్యాలీ నిర్వహించారు. సమస్యలు పరిష్కరించాలని, రెగులరైజ్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. సమ్మెకు సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకట్రామిరెడ్డి, బలరాం మద్దతు సంఘీభావం తెలిపారు.

தொடர்புடைய செய்தி