అనాథ, వృద్ధ ఆశ్రమాలను తనిఖీ చేసిన జడ్జి

64பார்த்தது
అనాథ, వృద్ధ ఆశ్రమాలను తనిఖీ చేసిన జడ్జి
నారాయణపేట పట్టణంలోని అనాథ పిల్లలు, వృద్ధ ఆశ్రమాలను శనివారం సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాజరు రిజిస్టర్, రోజు వారి ఆహార రిజిస్టర్ ను పరిశీలించారు. రోజు అందించే ఆహార పదార్థాల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనం అందించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి సూచించారు. సొంత మనుషులుగా భావించి సేవలు చేయాలని అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி