ఫిర్యాదులు స్వీకరించిన డిఎస్పీ

75பார்த்தது
ఫిర్యాదులు స్వీకరించిన డిఎస్పీ
ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను పరిశీలించి వాటిని వెంటనే పరిష్కరించాలని డిఎస్పీ లింగయ్య అన్నారు. సోమవారం నారాయణపేట డిఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఫిర్యాదులు పరిశీలించి చట్టం ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. మొత్తం 7 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி