దామరగిద్ద: ప్రోత్సాహక నగదు అందించిన ఎమ్మెల్యే

80பார்த்தது
దామరగిద్ద: ప్రోత్సాహక నగదు అందించిన ఎమ్మెల్యే
దామరగిద్ద మండలం లోకుర్తి గ్రామానికి చెందిన అనిల్, మమత కులాంతర వివాహం చేసుకున్నారు. దీంతో బుధవారం ప్రభుత్వం నుండి ప్రోత్సాహకంగా అందిన రూ. 2 లక్షల 50 వెల విలువ గల చెక్కును కులాంతర వివాహం చేసుకున్న జంటకు ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అందించి శుభాకాంక్షలు తెలిపారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించాలని ఉద్దేశంతో ప్రభుత్వం ప్రోత్సాహంగా ఆర్థిక సహాయం అందజేస్తుందని ఎమ్మెల్యే అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி