ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

78பார்த்தது
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులకు సూచించారు. సోమవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్ దేవ సహాయం, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్ లతో జిల్లా కలెక్టర్ కలిసి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ రోజు మొత్తం 194 ఫిర్యాదులు వచ్చాయి. ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించటం పై నిర్లక్ష్యం వహించారాదన్నారు

தொடர்புடைய செய்தி