మక్తల్: ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం

55பார்த்தது
రాష్ట్రంలో కుల గణన చేయాలని సిఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సాహసోపేత నిర్ణయమని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி