మక్తల్: అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు ఇబ్బందులు

66பார்த்தது
వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారని బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు రాజుల ఆశిరెడ్డి అన్నారు. సోమవారం మక్తల్ మండలం గుడిగండ్ల వద్ద వున్న కాటన్ మిల్లులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతులతో కలిసి సందర్శించారు. పత్తి కొనుగోళ్లు ఆలస్యం కావడానికి గల కారణాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. పంటల నమోదు సరిగ్గా చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు

தொடர்புடைய செய்தி