క్రిస్మస్ పండుగ కోసం చర్చీలు జిల్లా వ్యాప్తంగా విద్యుత్ దీపాలంకరణలతో ముస్తాబయ్యా యి. క్రిస్మస్ పండుగ సందర్భంగా మహబూబ్ నగర్ క్రిస్టియన్పల్లి లోని కొత్తగా మరమ్మత్తు చేసిన ఎంబీ బెత్లెహెం చర్చి కాంతి వెలుగులతో మెరిసిపోతుంది. ఆయా ప్రాంతాల్లో వెలసిన చర్చిలకు క్రైస్తవులు మంగళవారం విద్యుత్ దీపాలతో అలంకరించారు.