ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం

61பார்த்தது
ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ హేమ సముధ్రంలో యెన్నం శ్రీనివాసరెడ్డి ఎం ఎల్ ఏ ఉచిత చేప పిల్లలను వదలడం జరిగింది. అనంతరం మాట్లాడుతూ మత్య్సకారులో కష్టసుఖాల్లో పాలు పంచుకుంటామని అలాగే
ముఖ్యమంత్రి దృష్టికి మీ సమస్యలను తీసుకొనిపోతాని మత్స్యకారులు అందరూ ఆరోగ్య భీమా తప్పక తీసుకోవాలని మత్స్యకారులను కడుపు లో పెట్టుకుని అందరినీ ఈ ప్రభుత్వం చూసుకుంటుంది అని ఆయన చెప్పారు.

தொடர்புடைய செய்தி