మంత్రుల సమక్షంలో మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం

51பார்த்தது
మంత్రుల సమక్షంలో మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా అయిజ మండలం బింగిదొడ్డి గ్రామానికి చెందిన దొడ్డప్ప శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి రాష్ట్రమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

தொடர்புடைய செய்தி